- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మీ కృషి మరువలేనిది : భగవత్
by Sumithra |

X
హజీపూర్ కేసులో నిందితుడు దోషి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష పడటంలో ప్రతిఒక్కరి కృషి మరువలేనిదని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. నిందితుడికి 90రోజుల్లో శిక్ష పడేలా చేశామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో దాదాపు 143 కేసుల్లో నిందితులకు ఉరిశిక్షలు పడ్డాయని తెలిపారు. 2 కేసుల్లో ఇదరికి ఉరిశిక్ష ఖరారయ్యిందన్నారు. 4 కేసుల్లో జీవితకాలం శిక్ష ఖరారయ్యిందని తెలిపారు. హైకోర్టులో హజీపూర్ కేసును అన్ని విధాలుగా ఎదుర్కొంటామన్నారు.
Next Story