KKR ముందు స్వల్ప లక్ష్యం

by Shiva |   ( Updated:2021-04-26 10:22:22.0  )
KKR ముందు స్వల్ప లక్ష్యం
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కత్తాతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ డీలాపడింది. వరుస వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో కేవలం 123/9 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యం మాత్రమే కావడంతో.. కోల్‌కతాకు లక్ష్య చేధన సులువుగా మారింది. మరి ఈ స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కత్తా చేధిస్తుందా?.. లేదా? అనేది చూడాలి.

Advertisement

Next Story