- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విశాఖలో సైకో వీరంగం
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ నగర శివారు కొమ్మాది అమరావతి కాలనీలో సైకో వీరంగం సృష్టించాడు. సోమవారం మధ్యాహ్నం ఓ యువతి, చిన్నారి లపై దాడి చేసి గొంతు కోశాడు. సైకోని అడ్డుకున్న బాధితులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులు ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు.
విషయం తెలుసుకున్న స్థానికులు తక్షణమే సైకోను బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైకో వీరంగంపై ప్రజలు మండిపడుతున్నారు. తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో బాధితులతో పాటు సైకో వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.
Next Story