- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నిర్మల్‌లో చనిపోయిన పందులతో ధర్నా
by Aamani |

X
దిశ, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని పందులతో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మహాలక్ష్మి వాడలో నివసించే సీసకమ్మరులు తమ జీవనోపాధి అయిన పందులను మున్సిపల్ సిబ్బంది మందు పెట్టి చంపారని, దీనిని మేం ఖండిస్తున్నామంటూ వారు బుధవారం చనిపోయిన పందులతో మున్సిపల్ కార్యాలయం గేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎవరిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని డిమాండ చేశారు.
Next Story