- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రొడ్యూసర్ అభ్యంతరం
by srinivas |

X
దిశ; వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమలో ఒక విభాగానికి సంబంధించి రాయితీలు ప్రకటించడం సరికాదని తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇటీవల కేబినెట్ మీటింగ్‌లో థియేటర్ల విద్యుత్ బిల్లులు రద్దు చేస్తామని స్పష్టం చేయగా.. దీనిపై స్పందించిన సి. కల్యాణ్ విద్యుత్ బిల్లులు రద్దు చేసే విషయంలో ప్రొడ్యూసర్‌కు ఎలాంటి లాభం ఉండదన్నారు. తెలంగాణ ప్రభుత్వ తరహాలో చిన్న సినిమాలకు స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించాలని రిక్వెస్ట్ చేశారు. ఆదివారం ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ సి. కల్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు.
Next Story