- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టైమ్‌కు రాని డాక్టర్లు.. ములుగులో గర్భిణుల ఇక్కట్లు
X
దిశ, ములుగు: జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ చూడవలసిన ఓపీ టైమింగ్స్‌లో డాక్టర్లు లేకపోవడం గర్భిణీ స్త్రీల పాలిట శాపంగా మారింది. ములుగు ఏరియా ఆసుపత్రిలో వారానికి మూడు రోజులు సోమ, బుధ, శుక్ర, వారాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గర్భిణీ స్త్రీలను పరీక్షించాల్సి ఉంటుంది. కానీ, సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు రావాల్సిన డాక్టర్లు దాదాపుగా 11:45 నిమిషాలకు రావడం జరిగింది. ప్రతి వారం ఈ విధంగా జరగడం వలన గర్భిణీ స్త్రీలు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని తెలియజేస్తున్నారు. దీనికి తోడు ఏరియా ఆస్పత్రిలో వచ్చే పేషెంట్లకు మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిగ్గా ముక్కు మూసుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గర్భిణీ స్త్రీలు కోరుతున్నారు.
Advertisement
Next Story