- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రీతమ్ సంచలన పోస్ట్.. సమంతతో నా రిలేషన్‌షిప్ గురించి చైతూకు తెలుసు
దిశ, వెబ్‌డెస్క్ : ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న జంట అక్కినేని నాగచైతన్య సమంత. వీరు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత వీరు ఎందుకు విడిపోతున్నారు అనేది ప్రజలకు, అభిమానులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే సమంత- చైతూ విడాకుల వ్యవహారం వెనుక సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్ ఉన్నాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై సమంత రెండు రోజుల క్రితం స్పందించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అలాంటి వార్తలు ప్రచారం చేస్తే, తాను ఊరుకోనంటూ హెచ్చరించింది.
తాజాగా ఈ విషయంపై ప్రీతమ్ స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ప్రీతమ్ తనపై వస్తున్న రూమర్స్‌పై నాగ చైతన్య స్పందిస్తే ఇవి ఆగుతాయని అనుకుంటున్నాను అని తెలిపారు. అంతే కాకుండా సమంత, తన విషయంలో వచ్చిన రూమర్స్ గురించి స్పందిస్తూ ఓ పోస్ట్ చేశాడు. సమంతతో తనకున్న బంధం గురించి అక్కినేని నాగ చైతన్యకు బాగా తెలుసని చెప్పిన ప్రీతమ్.. సమంతను ఎప్పుడూ సిస్టర్ అని పిలుస్తానని చెప్పుకొచ్చాడు. కానీ కొంతమంది కావాలనే తమ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు రాస్తున్నారని మండిపడ్డాడు . ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు.
- Tags
- Divorce