- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీహార్ జైళ్లో ఖైదీ హత్య..ఎందుకంటే
by Sumithra |
X
దిశ వెబ్ డెస్క్ :
తీహార్ జైలులో దారుణం చోటుచేసుకుంది. ఒక ఖైదీని మరో ఖైదీ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఘటన వివరాల్లోకెళితే….తీహార్ జైలులోని నంబర్ 1 జైలు సమీపంలో ఒక ఖైదీపై మరో ఖైదీ పదునైన కత్తితో దాడి చేశాడు. దీంతో గాయపడిన ఖైదీ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మృతున్ని సికిందర్ గా పోలీసులు గుర్తించారు. నిందితున్ని సఫన్ గా గుర్తించినట్టు తెలిపారు. కాగా హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ముఠా శత్రుత్వం కారణమన్న వాదనను కాదనలేమని పోలీసులు తెలిపారు. తోటి ఖైదీలను విచారిస్తున్నట్టు తెలిపారు.
Advertisement
Next Story