- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రిన్స్ ఫిలిప్ మృతి.. శోకసంద్రంలో రాజకుటుంబం
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: బ్రిటన్ రాజకుమారుడు, క్వీన్ ఎలిజిబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూశారు. 99 ఏళ్ల ఫిలిప్.. గత కొద్దిరోజులుగా లండన్ లోని కింగ్ ఎడ్వర్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. మార్చి 1 నుంచి ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫిలిప్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారని బకింగ్ హోమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిలిప్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. కాగా.. ఫిలిప్ అంత్యక్రియలకు ఆయన మనమడు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘనా మార్కెల్ వస్తారా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఫిలిప్ మరణంతో రాజకుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Next Story