- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ
by Shamantha N |
X
న్యూఢిల్లీ : నిర్భయ కేసులోని దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. సుప్రీంకోర్టు.. పవన్ గుప్తా దాఖలు చేసుకున్న క్యురేటివ్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన వెంటనే దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్.. మెర్సీ పిటిషన్‌ను పవన్ గుప్తా పక్షంలో సమర్పించారు. కాగా, ఈ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. కాగా, రేపు ఉదయం ఆరుగంటలకు ఉరి శిక్ష అమలుచేయాలని జారీ చేసిన డెత్ వారెంట్‌పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో రేపు ఉదయం నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలవుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
tags : president, Ramnath kovind, rejects, mercy petition, nirbhaya case, pawan gupta
Advertisement
Next Story