- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం!
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకి ఆర్మీ ఆసుపత్రిలో చేరిన ప్రణబ్ కు మెదడులో రక్తం గడ్డకట్టడంతో అత్యవసరంగా ఆపరేషన్ నిర్వహించారు. అయినా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవకపోవడంతో వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన ఆర్మీ వైద్యాధికారులు.. నిరంతరం ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
Advertisement
Next Story