- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వీరాభిమాని పాదయాత్ర.. విలక్షణ నటుడు ఏమన్నాడంటే..?

X
దిశ, సినిమా: విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ‘మా’ ఎన్నికల్లో గెలవాలంటూ ఆయన వీరాభిమాని పాదయాత్ర చేశాడు. ప్రకాశ్‌రాజ్ దత్తత గ్రామం కోలమూర్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసిన రంజిత్ కుమార్.. ఆయన నిస్వార్థ సేవలు తనలో స్ఫూర్తి నింపాయని తెలిపాడు. కాగా ఈ విషయంపై స్పందించిన నటుడు.. ‘రంజిత్ బంగారం’ నిస్వార్థంతో కూడిన మీలాంటి వారి అభిమానమే కళాకారుడిగా నన్ను ముందుకు నడిపిస్తోంది. మీ ప్రయత్నం నా మనసుకు బాధ కలిగిస్తోంది. నా మాటగా తిరిగి మీరు ఇంటికి వెళ్లి ఆనందంగా ఉండండి. త్వరలో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలసి మాట్లాడతాను. నా మాట విన్నందుకు సంతోషంగా ఉంది’ అని ట్వీట్ చేశాడు.
- Tags
- Fan
- maa elections
Next Story