- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'మా' ఎలక్షన్స్: పోటీ చేయడం వేస్ట్.. మీడియా ముందే ఏడ్చేసిన ప్రకాశ్ రాజ్(వీడియో)

X
దిశ, వెబ్‌డెస్క్: మా ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నారని మంచు విష్ణు ప్యానెల్ పై మా ఎన్నికల అధికారికి శ్రీకాంత్, జీవితా రాజశేఖర్‌తో కలిసి ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో మంచు విష్ణు కుట్ర చేస్తున్నారని 60 మందితో అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు కుట్ర చేస్తున్నారని తన ఫిర్యాదులో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ” పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాలంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు లేఖ రాసి డబ్బు కట్టాలని, కానీ అది జరగలేదని తెలిపారు. అంతేకాకుండా ఈ విషయంపై చిరంజీవి, నాగార్జున, కృష్ణం రాజు స్పందించాలని కోరారు. ఇలా చేస్తే తాము పోటీ చేసి కూడా వృధా అని తెలుపుతూ కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Next Story