- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఫ్లాష్.. ఫ్లాష్.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సంచలన నిర్ణయం

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాష్ రాజ్ ప్యానెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకాష్ రాజు ప్రకటించారు. తమ రాజీనామాలన్నీ మంచు విష్ణు ఆమోదించాలని, మా ప్రాథమిక సభ్యత్వానికి తాను చేసిన రాజీనామా వెనక్కి తీసుకోవడానికి సిద్ధమన్నారు. మా ఎన్నికల్లో రౌడీయిజం జరిగిందని, రాత్రికి రాత్రే ఫలితాలు మార్చేశారని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్‌లో అక్రమాలు జరిగాయని, క్రాస్ ఓటింగ్ జరిగిందన్నారు. జరిగిన ఘటనలపై చర్చించామన్నారు. నరేష్ ప్రవర్తన సరిగ్గా లేదని, క్రమశిక్షణ కలిగిన బెనర్జీపై మోహన్ బాబు చేయి చేసుకున్నారన్నారు.
- Tags
- MAA
Next Story