- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సౌత్‌లో రికార్డ్ సృష్టించిన ప్రదీప్ సాంగ్..
బుల్లితెర యాంకర్, యాక్టర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. స్మాల్ స్క్రీన్‌పై ఫుల్ జోష్‌తో కనిపించే ప్రదీప్.. బిగ్ స్క్రీన్‌పై హీరోగా కనిపించబోతున్న ఈ చిత్రం గురించి ఫ్యాన్స్ చాలా వెయిట్ చేశారు. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఈ సినిమాకు కరోనా అడ్డంకిగా మారడంతో విడుదల ఆగిపోయింది. కానీ అంతకుముందే రిలీజ్ చేసిన ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ మాత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. యుట్యూబ్‌లో ఏకంగా 200 మిలియన్ వ్యూస్ సాధించిన తొలి సౌత్ ఇండియన్ సాంగ్‌గా నిలిచి రికార్డు సృష్టించింది.
@Actor_Amritha @impradeepmachi Need to have 2hours footage to thank u. limited words can't express my gratitude on u both.. u have excelled in every montage ,every dialogue and every scene. S Good Actors will bring Hangover feel to Director..Love u both.
— DirectorMunna (@DirectorMunna1) August 16, 2020
దీంతో సినిమా దర్శకుడు మున్నా అభిమానులకు థాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు. హీరో హీరోయిన్లు ప్రదీప్, అమృత అయ్యర్‌తో పాటు రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, సింగర్స్ సిద్ శ్రీరామ్, సునీతలకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా మా సినిమా విడుదలను ఆపి ఉండొచ్చేమో కానీ మా స్ఫూర్తి మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేకపోయింది అన్నాడు మున్నా. ఈ సినిమాను సెల్యులాయిడ్ పోయెట్రీగా తీర్చిదిద్దాలని అనుకున్నానని.. ప్రముఖ దర్శకులు బాపు, రాఘవేంద్ర రావు తనకు స్ఫూర్తి అని తెలిపారు.
Special Thanks for MyPen @boselyricist sir for ur Thunderful words and for being 1st audience for our movie. My Angel @anuprubens Ur pure soul is the reason behind this magic @sidsriram @OfficialSunitha for Ur magical voices. @SVProductions5 SV Babu sir for producing my Dream..
— DirectorMunna (@DirectorMunna1) August 16, 2020
Corona might postpone our release .But it couldn't effect our spirit. This song is really special. Wanted it b Celluloid poetry. Bapu sir & @Ragavendraraoba inspired me to write montages. This song is Lullaby for Kids, Love Anthem for youth, Nostaligia for sr.citizens. 200MThanks pic.twitter.com/61vgGImmos
— DirectorMunna (@DirectorMunna1) August 16, 2020