- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుదేవా లవ్ మ్యారేజ్?
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో ప్రభుదేవా మరోసారి ప్రేమలో పడ్డారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. సినిమా 24 ఫ్రేమ్స్‌లో తనదైన ప్రతిభ చూపించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రభుదేవాకు వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. 1995లో రామలతను మ్యారేజ్ చేసుకున్న ప్రభుదేవా 2011లో ఆమెకు డైవర్స్ ఇచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ నయనతారతో ప్రేమ వ్యవహారం నడిపారు. అది కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభుదేవా రెండో పెళ్లికి సిద్ధం అయినట్టు వార్తలొస్తున్నాయి.
తన చుట్టాలమ్మాయితో ప్రభుదేవా రిలేషన్ షిప్‌లో ఉన్నట్టు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ప్రభుదేవా ఇంకా స్పందించలేదు. ఇక శింబు, ప్రభుదేవాతో ప్రేమలో పడిన నయనతార ప్రస్తుతం డెర్టెక్టర్ విఘ్నేష్ శివన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ప్రభుదేవా ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ‘రాధే’ సినిమా చేస్తున్నాడు. దిశా పటానీ కథానాయిక.