బ్రేకింగ్ న్యూస్.. ఈనెల 10న విద్యుత్ సరఫరా నిలిపివేత

by Sridhar Babu |
power-cut1
X

దిశ, శంకర్ పల్లి: మొయినాబాద్ లోని 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతు పనులు జరుగుతున్నందున ఈనెల 10న ఉదయం 10 నుంచి 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ ఏఈ తిరుపతిరెడ్డి తెలిపారు. మొయినాబాద్ లోని11 కేవీ విజయ్ నవ్య ఫీడర్, పెద్ద మంగళారం ఫీడర్, చిలుకూరు ఫీడర్, ఎస్. పి.ఎస్ ఫీడర్, ఎనికేపల్లి ఫీడర్, ముర్తుజాగూడా ఫీడర్, సురంగల్ ఫీడర్, అమీర్ గూడ ఫీడర్లలో విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు ఆయన తెలిపారు.



Next Story

Most Viewed