- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
త్వరలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్టులకు పోస్టింగ్స్
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు పోస్టులకు ఎంపికైన వారికి త్వరలోనే పోస్టింగ్స్ ఖరారు చేయనున్నారు. గ్రూపు 4 ద్వారా ఎంపికైన 508 మందిని ఎక్కడెక్కడ ఎలా సర్దుబాటు చేయాలన్న అంశంపై సోమవారం భూపరిపాలన కమిషనర్ కార్యాలయంలో జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లతో కార్యదర్శి హైమావతి సమీక్షించారు. ఏయే జిల్లాల్లో ఎన్నేసి పోస్టులు ఖాళీగా ఉన్నాయో గతంలోనే గుర్తించారు. అయితే ఎవరెవరికి ఎక్కడ పోస్టింగ్స్ ఇవ్వాలి, ఏ ప్రాతిపదికన ఇవ్వాలన్న అంశంపై ఏవోల అభిప్రాయాలను సేకరించారు.
Next Story