- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
10మంది నాన్ క్యాడర్ అధికారులకు పోస్టింగు
by Shyam |

X
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా 10మంది నాన్ క్యాడర్ అధికారులకు పోస్టింగు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
క్ర.సం | పేరు | ప్రస్తుతం | బదిలీ |
1 | కోట శ్రీవాత్సవం | ఎస్జీడీసీ, సీసీఎల్ఏ | అదనపు కలెక్టర్, వనపర్తి |
2 | జల్దా అరుణశ్రీ | ఎస్జీడీసీ, డీఆర్వో, జగిత్యాల | అదనపు కలెక్టర్, జగిత్యాల |
3 | ఏనుగు నర్సింహారెడ్డి | కార్యదర్శి, సాహిత్య అకాడమి | అదనపు కలెక్టర్, కరీంనగర్ |
4 | కందూరి చంద్రారెడ్డి | ఎస్జీడీసీ, వెయిటింగ్ | అదనపు కలెక్టర్, నారాయణపేట |
5 | ఎన్.నటరాజ్ | ఎస్జీడీసీ, ఆదిలాబాద్ | అదనపు కలెక్టర్, కుమ్రంభీం |
6 | యూవీ గణేష్ | డీఆర్వో, భూపాలపల్లి | అదనపు కలెక్టర్, భూపాలపల్లి |
7 | బి.వెంకటేశ్వర్లు | డీఆర్వో, మెదక్ | అదనపు కలెక్టర్, మెదక్ |
8 | జి.పద్మజ | ఎస్జీడీసీ, వెయిటింగ్ | అదనపు కలెక్టర్, సూర్యాపేట |
9 | డి.శ్రీనివాస్ రెడ్డి | అదనపు కలెక్టర్, నారాయణపేట | అదనపు కలెక్టర్, యాదాద్రి భువనగిరి |
10 | జి.రమేష్ | అదనపు కలెక్టర్, యాదాద్రి | పోస్టింగ్ ఇవ్వలేదు |
Next Story