- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భగవంతున్నీ లైన్లో నిలబెట్టారు: ప్రకాశ్‌రాజ్
by Shamantha N |

X
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్ బ్యాంకులో భగవాన్ జగన్నాథ్(పూరీ జగన్నాథ ఆలయం)పేరుతో జమ అయిన రూ.545 కోట్ల మొత్తంపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ ఈ ఉదంతంపై ఇవాళ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ‘హే భగవాన్, మిమ్మల్ని కూడా లైనులో నిలబెట్టారు. పూరీ జగన్నాథుని రూ. 545 కోట్ల మొత్తం ఎస్ బ్యాంకులో చిక్కుకుపోయిందుకు భక్తులు చింతిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
HEY BHAGWAN….. Aap ko bhi line pe khadadiya….BHAKTS MUST BE CRAZY #JustAsking Concern Over Puri Jagannath Temple’s Rs 545 Crore Deposited In Yes Bankhttps://t.co/0oOvL10sxD
— Prakash Raj (@prakashraaj) March 7, 2020
tags: actor prakash raj, yes bank crisis, puri jagannath temple,prakash raj purijagannat temple issue
Next Story