- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పాలీసెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడువుపెంపు

X
దిశ, వెబ్‌డెస్క్ :
తెలంగాణలో పాలీసెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పెంచుతూ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్) నిర్ణయం తీసుకుంది. రూ.300 ఆలస్య రుసుముతో ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కార్యదర్శి యూవీఎస్‌ఎన్ మూర్తి ఓ ప్రకటనలో వెల్లడించారు.
Next Story