- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పోలింగ్ అప్డేట్స్: ఎక్కడ ఎంతశాతం ఓట్లు వేశారంటే…!

X
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలో పార్లమెంట్ స్థానానికి, తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉదయం 11 గంటల వరకు నాగార్జున సాగర్ లో 31 శాతం ఓట్లు నమోదు కాగా, తిరుపతిలో 17 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఎండ తీవ్రతను కూడా లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Next Story