ప్రముఖుల సంతాపం..

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు చలనచిత్ర నటుడు జయప్రకాశ్ రెడ్డి అకాల మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, సీపీఐ నారాయణ జయప్రకాశ్ రెడ్డి మృతికి సంతాపం ప్రకటించగా, సినీరంగం నుంచి జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు.

Advertisement