- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సస్పెన్షన్ ఎత్తివేతపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ అధిష్టానం విధించిన సస్పెన్షన్ ఎత్తివేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం రాజాసింగ్ పై సస్పెన్షన్ తొలగిస్తామని చెప్పారు. బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాజాసింగ్ విషయంలో స్పందించి సస్పెన్షన్ తొలగింపు విషయమై పార్టీ అధిష్టానానికి సిఫారసు చేసినట్లు ప్రకటించారు. ఈ విశయమై దిశ ప్రతినిధి ఎమ్మెల్యే రాజాసింగ్ తో మాట్లాడారు.
సుమారు మూడు నాలుగు నెలలుగా ఇదే మాట చెబుతున్నారు.. సస్పెన్షన్ ఎత్తివేస్తామని అంటున్నారు కానీ ఎత్తివేయడం లేదని ఆయన అన్నారు. తిరిగి పార్టీలో చేర్చుకుంటున్నట్లు గానీ, సస్పెన్షన్ తొలగిస్తున్నామని తనకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని రాజాసింగ్ తెలిపారు. తాను ఎల్లప్పుడు బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తానన్నారు..
Also Read..
ఇప్పుడు ఎన్నికలు వచ్చినా 105 సీట్లు గెలుస్తాం.. సీఎం కేసీఆర్