- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'Pawan Kalyan కోసం సీటు త్యాగం చేసి.. గెలిపించుకుంటా'

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో అనంతపురంలో పోటీ చేస్తే దగ్గరుండి గెలిపిస్తానని హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ గెలుపు బాధ్యత కేవలం తన భుజస్కందాల మీదే వేసుకుంటానని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే జనసేన, టీడీపీ లక్ష్యమని అన్నారు. మేము గతంలో పొత్తు పెట్టుకున్న వాళ్లమే అని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ కోసం అనంతపురం సీటు త్యాగం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో జరిగే పొత్తులపై అప్పటి పరిస్థితులు ఆధారపడి ఉంటాయన్నారు.
Also Read..
Next Story