- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sachin Pilot : నీట్ పేపర్ లీక్ పై కేంద్ర ప్రభుత్వం వద్ద సమాధానం లేదు
by Kalyani |
X
దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కోనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్ సభలో లేవనెత్తిన అంశంపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ సంతృప్తిని వ్యక్తం చేశారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ.. దేశంలో బర్నింగ్ ఇష్యూగా మారిన నీట్ పేపర్ లీక్ పై లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రశ్నించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం వద్ద సమాధానం లేదని, ఈ అంశంపై ప్రభుత్వం ఏమీ కనపడని, వినపడని దానిలా వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. కేవలం పేపర్ వర్క్స్, స్పీచ్ ల ద్వారా సమస్య పరిష్కారం కాదని, మనమందరం కలిసి అసలు ఈ పేపర్ లీక్ లు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని పసిగట్టాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీక్ లో భాగస్వాములైన వ్యక్తులకు పట్టుకోవాలని, వారిని శిక్షించాలని ఈ సందర్భంగా కోరారు.
Advertisement
Next Story