- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాహుల్ గాంధీపై వేటు అలాంటి వారికి హెచ్చరిక!.. తరుణ్ చుగ్
by Javid Pasha |

X
దిశ, డైనమిక్ బ్యూరో: వాక్ స్వాతంత్య్రం పేరుతో సమాజాన్ని కించపరిచే వారికి రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై వేటు అనేది ఓ హెచ్చరిక లాంటిదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ అన్నారు. పరువు నష్టం కేసులో శిక్ష నేపథ్యంలో రాహుల్ గాంధీని ఎంపీ పదవికి అనర్హుడిగా లోక్ సభ ప్రకటించడంపై శుక్రవారం తరుణ్ చుగ్ రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారికి ప్రజాస్వామ్య దేవాలయంలో స్థానం లేదని రాహుల్ అనర్హత వేటు తెలియజేస్తోందన్నారు.
Next Story