- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయండి.. ఈసీకి MLA రఘునందన్ రావు ఫిర్యాదు
by Javid Pasha |
X
దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మనీ లాండరింగ్ కేసులో కస్టడీలో ఉన్న సుఖేశ్ చంద్రశేఖరన్ తన లాయర్ ద్వారా చెప్పిన వివరాలను పరిగణలోకి తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ కార్యాలయంలోనే ఆ పార్టీ ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న 6060 నంబర్ కలిగిన వాహనంలో పిళ్లై అనే వ్యక్తికి డబ్బులు అందజేసినట్లు రఘునందన్ పేర్కొన్నారు.
పార్టీ ద్వారానే నేరుగా మనీలాండరింగ్ జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే ఆరోపించారు. మనీలాండరింగ్ కి పాల్పడ్డారు కాబట్టి ఈ అంశంపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మనీలాండరింగ్ కు పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
Advertisement
Next Story