- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆర్టీసీ బస్సులో నోట్ల కట్టలు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ బస్సులో నోట్ల కట్టలు కలకలం రేపాయి. ఏకంగా కోటి రూపాయలను అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం పోలీసుల తనిఖీల్లో బయటపడింది. కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్టు వద్ద పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆర్టీసీ బస్సులో తనిఖీ చేయగా.. ఇద్దరి ప్రయాణికుల నుంచి రూ. కోటి పట్టుకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకొని డబ్బును ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన నగదును ఐటీ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
Next Story