ఆమె.. సేఫ్

by  |
ఆమె.. సేఫ్
X

దిశ, వెబ్ డెస్క్: బావిలో పడిన ఓ వృద్ధురాలిని పోలీసులు రక్షించిన ఘటన జిల్లాలో కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఓ ప్రాంతంలో ఓ వృద్ధురాలు నీరు కోసమని బావి వద్దకు వెళ్లింది. అనంతరం బావిలో నీటిలో తోడుతుండగా ప్రమాదవశాత్తు ఆమె ఆ బావిలో పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తక్షణమే అక్కడి చేరుకుని ఆమెను సేఫ్ గా రక్షించారు. ప్రాణాలకు తెగించి ఆ వృద్ధురాలిని బావిలో నుంచి బయటకు తీశారు. దీంతో పోలీసులపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Next Story