- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వరదలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన పోలీసులు
by Shyam |

X
దిశ, కాటారం:
గోదావరి వరదలో చిక్కుకున్న ఓ వ్యక్తిని పోలీసులు రక్షించారు. వివరాళ్లోకి వెళితే… భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కుంట్ల ఇసుక క్వారీ నుండి కొల్లూరు క్వారీకి గోదావరి నదిలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెలుతున్నాడు. ఈ సమయంలో నదిలో వరద ఉధృతంగా రావడంతో ఆయన నీటిలో చిక్కుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న కాళేశ్వరం పోలీసులు హుటాహుటిన నాటు పడవలో వెళ్లి అతన్ని రక్షించారు. బాధితున్ని జేజీబీ డ్రైవర్ జీవన్‌గా గుర్తించారు.
Next Story