- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అభ్యంతరక పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు
by Aamani |
దిశ, ఆదిలాబాద్: రెండు వర్గాల మధ్యం చిచ్చుపెట్టేలా పోస్టు పెట్టిన ఓ వ్యక్తిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. నిర్మల్ సీఐ జాన్ దివాకర్ తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్‌కు చెందిన నీరటి గంగన్న అనే వ్యక్తి ఏ వర్గానికి చెందినవారు అదే వర్గం వారి దుకాణాల్లో సామాన్లు కొనాలని పోస్టు పెట్టాడు. మనోభావాలు కించపర్చేలా పోస్టు పెట్టిన అతనిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Tags: Nirmal,police,casefile,Objection,post
Next Story