- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నోయిడాలో ఎదురు కాల్పులు..
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్:
యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. బైక్ పై పారిపోతున్న ఇద్దరు నేరస్తులను పోలీసులు వెంబడించారు. నేరస్తులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. తప్పించు కునేందుకు పోలీసులపై నేరస్తులు కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు నేరస్తులు గాయపడ్డారు. కాగా గాయపడిన నేరస్తులను ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వారి నుంచి బైక్‌లు, గన్ , బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Next Story