బ్రేకింగ్ న్యూస్.. ఈటల రాజేందర్‌కు పోలీసుల నోటీసులు

by Sridhar Babu |
Huzurabad MLA Etela Rajender
X

దిశ, జమ్మికుంట: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేసినట్లు జమ్మికుంట టౌన్ సీఐ రామచంద్ర రావు తెలిపారు. ఇటీవల జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా జమ్మికుంట మండలంలో ఎన్నికల కమిషన్ నిబంధనలను అతిక్రమించినందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) వాల్యుయేషన్ ప్రకారం ఈటల రాజేందర్ పైన రెండు కేసులు నమోదు కావడంతో బుధవారం నోటీసులు జారీ చేసినట్లు రామచంద్ర రావు పేర్కొన్నారు.

Next Story