ఆ నలుగురు… గంజాయి దొంగలు

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని మొగల్రాజపురంలో గతకొద్ది రోజుల క్రితం ప్రముఖ ఆయుర్వేద వైద్యుడి ఇంట్లో దోపిడీ దొంగలు భారీ చోరీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డాక్టర్ మురళీధర్ ఇంట్లో రూ.50 లక్షలు ఎత్తికెళ్లిన నలుగురు దుండగులు గంజాయి దొంగలుగా పోలీసులు నిర్ధారించారు. ఆస్పత్రి పీఆర్వో చొరవతో దోపిడీ చేసినట్టుగా గుర్తించారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని విచారిస్తున్నారు. అంతేగాకుండా పరారైన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement