- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మాజీ మంత్రి కిడ్నాప్.. దాచిపెట్టిన పోలీసులు

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక మాజీ మంత్రి ప్రకాశ్‌ను ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారులోనే కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన కవిరాజ్‌ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కవిరాజ్ తమిళనాడుకు చెందిన డాన్ రవి పూజారికి ప్రధాన అనుచరుడిగా పోలీసులు గుర్తించారు. గత నెల నవంబర్ 25న మాజీ మంత్రి ప్రకాశ్‌ను కిడ్నాప్ చేసిన నిందితుడు.. రూ.48 లక్షల వసూలు చేశాడు. కిడ్నాప్ చేసిన మూడు రోజులకు ప్రకాశ్‌ను విడుదల చేశారు. అయితే నిందితులు మంత్రిని విడుదల చేసేవరకూ పోలీసులు కిడ్నాప్ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారు.
Next Story