- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హథ్రస్ వెళ్లేందుకు రాహుల్, ప్రియాంకకు అనుమతి
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: హథ్రస్ వెళ్లేందుకు రాహుల్, ప్రియాంకతో కలిపి ఏడుగురికి పోలీసులు అనుమతి ఇచ్చారు. కాసేపటి క్రితమే నోయిడా ఫ్లైఓవర్ వద్దకు రాహుల్, ప్రియాంక చేరుకోగా.. ప్రియాంక గాంధీ స్వయంగా డ్రైవింగ్ చేస్తున్నారు. హథ్రస్‌లో 144 సెక్షన్ నడుస్తుందని తెలిపిన పోలీస్ అధికారులు… యూపీ సరిహద్దుల్లో గేట్లను మూసివేశారు. భారీగా పోలీసులు మోహరించారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి వస్తేనే నేతలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మరో రెండుగంటల్లో హథ్రస్ చేరుకోనున్న రాహుల్, ప్రియాంక.. బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
Next Story