- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేడు సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో 21 రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. దేశంలో కరోనా విజృంభణ, లాక్ డౌన్ తోపాటు పలు అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా రేపు నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర పాలిత ప్రాంతాలు, 15 రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది ఆరోసారి.
Next Story