- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండ్ల పథకానికి నేడు పీఎం శ్రీకారం
by Shamantha N |
X
దిశ,వెబ్‌డెస్క్: యూపీలో ఇండ్ల పథకానికి నేడు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టనున్నారు. పీఎంవై-జీ పథకం కింద యూపీకి రూ.2691 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక సాయాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా 6.1లక్షల మంది గ్రామీణ పేదలకు లబ్ది చేకూర నుంది. తొలి విడతలో 5.30 లక్షల మంది, రెండో విడతలో 80 వేల మంది లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1.26 కోట్ల ఇండ్లు నిర్మించినట్టు పీఎంవో తెలిపింది.
Advertisement
Next Story