- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
27న సీఎంలతో పీఎం మీట్
by Shamantha N |

X
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం సమావేశంకానున్నారు. కరోనా పరిస్థితులను సమీక్షించడానికి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లతో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
సీనియర్ ఆరోగ్యాధికారులు, పోలీసులు, ముఖ్యమైన రాష్ట్ర మంత్రులతోపాటు కేంద్ర మంత్రులు మంత్రి అమిత్ షా, హర్షవర్ధన్ మరికొందరు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అన్‌లాక్ 2.0 గడువు ముగుస్తున్న నేపథ్యంలో వీరితో పీఎం భేటీ కానున్నారు. కొవిడ్ 19 కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై వీరు చర్చించనున్నట్టు సమాచారం.
Next Story