రంజాన్ శుభాకాంక్షలు: ప్రధాని మోడీ

by Shamantha N |   ( Updated:24 May 2020 11:19 PM  )
రంజాన్ శుభాకాంక్షలు: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సోదరభావానికి చిహ్నం అని, రంజాన్ పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, సమృద్ధిని కలుగజేయాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని సూచించారు

https://twitter.com/narendramodi/status/1264730352498556928?s=20

Advertisement

Next Story