- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
CBSC ఇంటర్ పరీక్షలపై ప్రధాని కీలక సమావేశం..
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న వేళ సీబీఎస్ఈ ఇంటర్ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికీ పలుమార్లు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడంతో పరీక్షల నిర్వహణ సాధ్యపడలేదు.
ఈ నేపథ్యంలోనే సీబీఎస్‌ఈ ఇంటర్ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఇందులో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Next Story