- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎం కేసీఆర్‌కు మోడీ బర్త్ డే విషెస్
by Shyam |

X
దిశ,వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటున్నానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో ముందుకు సాగాలని గవర్నర్ తమిళ సై అన్నారు. కాగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story