- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గొప్ప మేధావిని కోల్పోయాం : మోడీ

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ గణిత నిపుణులు సీఎస్ శేషాద్రి (88)మరణం పట్ల భారత ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. దేశం గొప్ప మేధావిని కోల్పోయిందని ట్వీట్ చేశారు. గణితంలో శేషాద్రి అద్భుతమైన ఆవిష్కరణలు చేశారని, ముఖ్యంగా జీజగణితం, రేఖా గణితంలో ఆయన ప్రయత్నాలను భావితరాలు గుర్తుంచుకుంటాయని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సంతాపం తెలిపారు.ఇదిలా ఉండగా, రేఖాగణితంలో శేషాద్రి చేసిన సేవలకు గానూ 2009లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు అందజేసి సత్కరించింది.
Next Story