- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫాం టికెట్ ధర భారీగా పెంపు
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్రైల్వే స్టేషన్ పరిధిలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు రైళ్లను కుదించిన విషయం తెలిసిందే. తాజాగా ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రైల్వేశాఖ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌత్‌సెంట్రల్ రైల్వే సోమవారం ప్రకటించింది. ఇప్పటివరకూ ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.30 ఉండగా, ఇక నుంచి రూ.50కి పెంచారు. ప్లాట్‌ఫాం టికెట్ ధర పెంపు రేపటి నుంచి(ఈ నెల 13) వర్తిస్తుందని రైల్వే వెల్లడించింది. కొవిడ్ నిబంధనల్లో భాగంగా రైల్వే స్టేషన్‌లో రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌత్ సెంట్రల్రైల్వే సీపీఆర్ఓ రాకేష్ ప్రకటించారు.
Advertisement
Next Story