పింగళి జీవితం ఆదర్శప్రాయం: పవన్

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య మన తెలుగువాడైనందుకు గర్వకారణంగా ఉందని జనసేనాని పవన్ అన్నారు. ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. పింగళి జయంతి సందర్భంగా ఆయనకు పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. పింగళి నిరాడంబర జీవితం అందరికి ఆదర్శప్రాయమన్నారు.

Advertisement