- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్
దిశ, వెబ్ డెస్క్: ఫోన్ పే, గూగుల్ పే తమ యూజర్లకు త్వరలో సరికొత్త ఫీచర్ ను తీసుకురానున్నాయి. రికరింగ్ పేమెంట్ మ్యాండేట్స్ అంశంపై ఈ సంస్థలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరుపుతున్నాయి. చర్చలు సఫలం అయితే ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు ఆటో డెబిట్ సౌలభ్యాన్ని పొందే అవకాశం అంటుంది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే నెలవారీ బిల్లులను చాలా ఈజీగా చెల్లించొచ్చు. కరెంటు బిల్లు, మొబైల్ బిల్, ఈఎంఐలు, ఇన్సూరెన్స్ ప్రీమియం ఇలా అనేక రకాల బిల్స్ ఈజీగా పే చేయొచ్చు. సుమారు నెలరోజుల్లోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రావచ్చని కంపెనీల వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
(According to IndiaTV- Online payment apps such as Google Pay, PhonePe are working with National Payments Corporation of India (NPCI) to add new features to their ecosystem in order to ease users’ payment experience. If developments go forward as being reported Users will be able to set up auto-debit options for payments such as electricity bills, mobile phone bills, EMIs, media subscriptions, and insurance premiums.)