- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏదో ఊహించి ఆదేశాలివ్వలేం: హైకోర్టు
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: గతవారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరద సహాయక చర్యలపై ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు.. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని .. అన్ని ప్రాంతాలను ఇప్పటికే అప్రమత్తం చేసిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో హైకోర్టు జోక్యం అవసరం లేదని సీజే స్పష్టం చేశారు. ఏదో ఊహించి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయలేం కదా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది.
Next Story