- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శృంగారంలో ‘సేఫ్టీ’ మరిచి.. ‘జిగురు’తో ప్రాణాలు విడిచే..!
దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల కొందరు తమ శృంగార జీవితంలో కొత్త కొత్త ఎక్స్పరిమెంట్స్ చేస్తున్నారు. అయితే, అవి కాస్త వారిపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. కొందరు తెలిసి తెలియక అసహజమైన రీతిలో సెక్స్ చేస్తూ వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన ప్రియురాలితో శృంగారంలో పాల్గొనగా ఆ సమయంలో కండోమ్ లేకుండా జిగురు లాంటి పదార్థాన్ని వాడి తన ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. సల్మాన్ అనే వ్యక్తి తన ప్రేయసితో కలిసి ఓ హాటల్‌కు వెళ్లాడు. అయితే, కండోమ్ తీసుకెళ్లడం మరిచిన అతను రూంలో లభించిన జిగురు లాంటి పదార్థాన్ని మర్మాంగానికి రాసుకుని సెక్స్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత అది కాస్త రియాక్షన్ ఇవ్వడంతో డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షించుకోగా రియాక్షన్ అయినట్టు తెలిపారు వైద్యులు. కోర్సు వాడుతున్నప్పటికీ అతని ప్రైవేట్ పార్ట్ పూర్తిగా చెడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.అయితే, ఇలాంటి విషయంలో కొత్త కొత్త ప్రయోగాలకు పోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.