- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌కు అనుమతి
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సినేషన్ పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ హాస్పిటల్స్‌లలో వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రస్తుతం వ్యాక్సిన్ ఇవ్వాలని కండీషన్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ పోర్టల్ కొవిన్ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని తెలిపింది.
ప్రైవేట్ హాస్పిటల్స్ నేరుగా తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసుకోవాలని, ప్రభుత్వం వ్యాక్సిన్లు సరఫరా చేయదని మార్గదర్శకాల్లో పేర్కొంది.
Advertisement
Next Story